రంప ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి , విజయభాస్కర్ పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి
అభివృద్ధి , సంక్షేమం చూడలేక చేస్తున్న వ్యాఖ్యలు ఇవి..!
మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఇకనైనా తన తీరు మార్చుకోవాలి.
వ్యాఖ్యలను ఖండించిన ఎటపాక టిడిపి సీనియర్ నాయకులు పాటి చలపతిరావు , పాటి సంపత్ , బాచినేని శ్రీకాంత్
విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక
ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి , విజయభాస్కర్ పై వైకాపా మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని టిడిపి సీనియర్ నాయకులు పాటి చలపతిరావు , తెలుగు యువత నాయకులు పాటి సంపత్ , ఐ టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బాచినేని శ్రీకాంత్ హితవు పలికారు. ఎటపాక మండల కేంద్రంలో బుధవారం మాజీ...