వ్యవసాయ కార్మిక సమస్యలు పరిష్కరించాలి : ఏపీ కౌలు రైతు సంఘం నాయకులు వళ్లు రాజబాబు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాజులూరు
కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు లో ఉన్న స్కీం వర్కర్లందరూ ఆశ వర్కర్స్ ఉపాధి కూలీలు మరియు కౌలు రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని కాజులూరు అల్లూరు సీతారామరాజు బొమ్మవద్ద నుంచి ఎంపీడీవో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు .ఎంపీడీవో ఆఫీస్ వద్ద సంఘాల నాయకులు మాట్లాడారు.ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈదేశాన్ని సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కార్పొరేట్లకు దారధత్వం చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుందన్నారు.దీనిలో భాగంగానే గతంలో...