విశ్వం వాయిస్ న్యూస్, అన్నవరం
ఎల్.సి.ఈ.ఎఫ్ నేషనల్ ఫౌండేషన్ జాతీయ ఆధ్యాత్మిక సాంస్కృట్ వారి ఆధ్వర్యంలో శ్రీ రామా సత్యనారాయణ స్వామి (అన్నవరం)వారి దేవస్థానం లో జరిగిన కార్యక్రమంలో శివసాయి కూచిపూడి నృత్య కళా క్షేత్రం నిర్వహకురాలు తణుకు సాయి మాదవికి జాతీయ న్యాయ చంద్రిక పురస్కారం దక్కించుకోవటం పట్ల కూచిపూడి విద్యార్థిణిలు వారి ఆనందాలను వ్యక్తం చేశారు.
ఆమెకు దక్కిన పురష్కారం కూచిపూడి నృత్యానికి వన్నె తెచ్చిపెట్టిందని , ఆమెకు దక్కిన పురష్కారం ఇంటర్నెషనల్ వరల్డ్ రికార్డ్ ల్లో ఒక్కటని,ఆమె ఎంతో పురాతన మైన సాహితి నగరం రాజమంద్రి వాసి కావటం మన నగర ప్రతిష్ట కు ముత్యాల హారం వంటిదని,ఆమె ఎంతో మంది చిన్నారులను కూచిపూడి శిక్షణలో త్వర్పిదు నిచ్చి జాతీయ...