సివిల్ సర్వీస్ లో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థుల కృషి చేయాలి: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ఐపీఎస్
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ
జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయము యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ (యుసిఇకె)లో ప్రారంభమైన దీక్షారంబ్ రెండు వారాల ఇండక్షన్ ప్రోగ్రామ్ మొదటి సంవత్సరం విద్యార్థులకి ఈనెల 4వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరగనుంది.మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులకి ఇండక్షన్ ప్రోగ్రామ్లో భాగంగా ఈరోజు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి. వి. లక్ష్మీనారాయణ, ఐపిఎస్ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చియున్నారు.లేటెస్ట్ టెక్నాలజీలపై పోకస్ చేయాలని, భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీకి తగినట్లుగా ఉద్యోగ అవకాశాల కోసం మరియు సివిల్ సర్వీసెస్...