సుంకరపాలెం డ్రైనేజీ సమస్యను పరిశీలించిన ప్రజాప్రతినిధులు ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు
విశ్వం వాయిస్ న్యూస్, తాళ్లరేవు, సుంకరపాలెం
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని జాతీయ రహదారి సుంకరపాలెం వై జంక్షన్ వద్ద గత కొద్ది రోజులుగా ద్రాక్షారామ వైపు వెళ్లే రోడ్డు పై జాతీయ రహదారి చెంతనే ఉన్న డ్రైనేజీ ద్వారా నీరు పైకి రావడంతో ప్రజలు, వాహనాల మీద వెళ్లేవారు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య స్థానిక తాళ్లరేవు మండల కూటమి నాయకులు స్థానిక ఎమ్మెల్యే దాట్లసుబ్బరాజు, ఎంపీ గంటి హరీష్ మాధుర్ దృష్టికితీసుకెళ్లగా, శుక్రవారం ఎంపీ ఎమ్మెల్యే సుంకరపాలెం జంక్షన్ కు వచ్చి డ్రైనేజీ సమస్యను పరిశీలించారు. అనంతరంవారు మాట్లాడుతూ డ్రైనేజీ...