Thursday, August 7, 2025
Thursday, August 7, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

సుపరిపాలనలో తొలి అడుగు

మంత్రి సుభాష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి పార్టీ బీసీ నాయకులు

ముమ్మిడివరం   ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన "సుపరిపాలనలో తొలి అడుగు " కార్యక్రమంలో భాగముగా ఆదివారం నాడు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ని మర్యాద పూర్వకముగా కలిసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు నరసాపురం నియోజకవర్గ పరిశీలకులు గుత్తుల సాయి , ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి , రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo