ఆ దిశగా మానవహక్కుల రక్షణకు కృషి
మానవహక్కులకు భంగం కలిగినా అక్కడ మేం ఉంటాం
హ్యూమన్ రైట్స్ పేరుతో ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదు
అవగాహన సదస్సులు పెట్టి,ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నాం
బాధితులకు అండగా నిలుస్తున్న డాక్టర్ ఖండవల్లి లక్ష్మిని జాతీయ అవార్డుతో సత్కారించాం
హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ తాళ్ళూరి ప్రసన్న కుమార్
విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా బతకాలన్నదే తమ ఉద్దేశ్యమని అందుకోసమే తమ సంస్థ గడిచిన 9 ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ తాళ్ళూరి ప్రసన్న కుమార్ చెప్పారు.అన్ని ప్రాంతాల్లో అవగాహన...