Saturday, August 2, 2025
Saturday, August 2, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

august

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష

విశ్వం వాయిస్ న్యూస్, అమరావతి ఆగస్టు 15వ తేదీన నిర్వహించనున్న 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈసమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా,సిఆర్డిఏ కమీషనర్ కె.కన్నబాబు, ఐఅండ్పిఆర్ జెడి పి.కిరణ్ కుమార్,ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ మోహన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా గుంటూరు జిల్లా కలెక్టర్లు నాగలక్ష్మి తదితరులు వర్చువల్ గా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (జారీ చేసిన వారు: డైరెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం)
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo