26 October 2025
Sunday, October 26, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

Loans

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య..

గుర్రంకొండ సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె పంచాయతీ కొండావాండ్లపల్లెకు చెందిన శ్రీనివాసులు రెడ్డి వ్యవసాయం కోసం అప్పులు చేశాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనై జూన్ 27న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ సూరప్పగారిపల్లె హంద్రీ-నీవా కాలువ సమీపంలో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సోమవారం సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొన్న పోలీసులు మృతుడు శ్రీనివాసులరెడ్డిగా గుర్తించి కేసు విచారణ చేపట్టారు
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo