21 October 2025
Tuesday, October 21, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

online scams India

కొత్తగా విడుదలైన సినిమాల పేరుతో వచ్చే లింకులపై అప్రమత్తంగా ఉండండి

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఇటీవలి కాలంలో టెలిగ్రామ్ గ్రూపులు, మెసేజ్‌లు, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా “ఈ సినిమా ఫ్రీగా చూడండి” లేదా “ఇక్కడ డౌన్లోడ్ చేయండి” అనే శీర్షికలతో అనేక లింకులు పంపబడుతున్నాయి. ఇలాంటి లింకులపై క్లిక్ చేయడం వల్ల వ్యక్తిగత భద్రతకు తీవ్ర ప్రమాదం ఏర్పడవచ్చు. ఈ లింకులు ద్వారా కలిగే ముప్పులు: అవి మాలిషియస్ (హానికరమైన) లింకులు అయి ఉండే అవకాశం ఉంది మొబైల్ లేదా కంప్యూటర్‌లోని వ్యక్తిగత డేటా, బ్యాంక్ సమాచారం, ఫోటోలు వంటి ముఖ్యమైన వివరాలు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది అపరిచిత లేదా అనధికారిక వెబ్‌సైట్లు, యాప్‌లు ద్వారా హానికరమైన మాల్వేర్ మొబైల్‌లోకి చొరబడవచ్చు భద్రత కోసం పాటించాల్సిన సూచనలు: అపరిచిత వ్యక్తుల నుండి వచ్చిన లింకులపై క్లిక్ చేయకండి అధికారిక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లేదా ధృవీకృత సినిమా స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారానే సినిమాలు వీక్షించండి సైబర్ మోసాల గురించి చైతన్యంతో...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo