చంద్రబాబు గెలుపు సరే,పవన్ కళ్యాణ్ గెలిచారా ! గెలిపించారా !
- ఎన్నికల సంఘం అక్రమాలపై సి బి ఐ/రా సంస్థలతో సంయుక్త ధర్యాప్తుకు ఆదేశించాలి..
విశ్వం వాయిస్ న్యూస్, రాజమండ్రి
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
పిఠాపురం గెలుపులో పవన్ కళ్యాణ్ విజయ రహస్యం ఏమిటి ! అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు.
మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ "గాజుగ్లాస్" గుర్తు "రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్" పార్టీ ని మోసం చేసి సాధించుకున్నారని , ఎన్నికల సంఘం పై అధికారిక ఒత్తిడి చేయించి గుర్తు కోసం మేము ముందుగా చేసిన దరఖాస్తును మాయ చేసి అడ్డగోలుగా...