Saturday, August 2, 2025
Saturday, August 2, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

snake

పరుపులోకి దూరిన కొండచిలువ.. ఎక్కడంటే?

విశ్వం వాయిస్ న్యూస్, పెబ్బేరు వనపర్తి జిల్లాలోలోని పెబ్బేరు పట్టణంలో ఒక భయానక ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న యువకుడి పరుపులోకి ఏడడుగుల కొండచిలువ దూరింది. సోమవారం తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో కుక్కలు అకస్మాత్తుగా అరవడం మొదలుపెట్టాయి. దీంతో నిద్రలేచిన చెన్నకేశవులు, తన పరుపులో కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పాములను పట్టే వ్యక్తిని పిలిపించి, 15 కిలోల బరువున్న ఈ కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలేశారు.
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo