ప్రైవేటీకరణ పేరుతో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయొద్దు
విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక
అల్లూరి సీతారామరాజు జిల్లా
ఎటపాక మండలం, కన్నాయిగూడెం పంచాయతీ లో, చింతలగూడెం గ్రామం లో, కన్నాయిగూడెం ఆర్ & ఆర్ కాలని లో మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలనుసారం కన్నాయిగూడెం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో సదరు కమిటీ సభ్యులు ప్రతి గృహాన్ని సందర్శించి ప్రజలకు ప్రైవేటీకరణ గురించి అవగాహన కల్పిస్తూ సంతకాల సేకరించారు, పేద విద్యార్థుల కు వైద్య విద్య అందని...