WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

సరికొత్త యుఫొరియా స్మార్ట్ ఫోన్ | new smart phone Yuphoria| Yuphoria new smart phone| YU smartphone yuphoria

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU


posted on May 13, 2015 11:02AM

 

మైక్రోమాక్స్ మొబైల్ సంస్థకు అనుబంధ సంస్థ అయిన యు టెలివెంచర్స్ తన సరికొత్త రెండో స్మార్ట్ ఫోన్ యుఫొరియా మోడల్ ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే మే 28 నుంచి అమెజాన్ ఆన్ లైన్ సైట్ నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. దీని ధర రూ. 6999.

ప్రత్యేకతలు

* 2 జీబీ ర్యామ్

* 16 జీబీ ఇంటర్నల్ మెమరీ

* 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 8 ఎంపీ బ్యాక్ కెమెరా

* 5 అంగుళాల టచ్ స్క్రీన్

* ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0.2 ఆపరేటింగ్ సిస్టమ్

* 2230 ఏఎంహెచ్ బ్యాటరీ



Source link

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement