14 October 2025
Tuesday, October 14, 2025

టిప్పర్ లారీ అసౌసియేషన్ ఎన్నికలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

శ్రీ థుర్గా భవాణి టిప్పర్ లారీ అసౌసియేషన్ ప్రెసిడెంట్ గా రాచూరి శ్రీనివాస్ ,వైస్ ప్రెసిడెంట్ గా మడిచర్ల వేంకటేష్

కార్యదర్శి గా పాపోలు వీర వెంకట సత్యనారాయణ, కోశాధికారి గా వీరాబత్తుల మణికంఠ

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు

కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం ఐ పంగిడిలో ఆదివారం శ్రీ థుర్గా భవాణి టిప్పర్ లారీ అసౌసియేషన్ కార్యవర్గం ఎన్నికలు సాయిబాబా గుడి ప్రాంగణంలో బ్యాలెట్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా రాచూరి శ్రీనివాస్ ,వైస్ ప్రెసిడెంట్ గా మడిచర్ల వేంకటేష్ గెలుపొందారు.  కార్యదర్శి గా పాపోలు వీర వెంకట సత్యనారాయణ, కోశాధికారి గా వీరాబత్తుల మణికంఠను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు .ఈ పోలింగ్ లో 85మంది లారీ యజమానులు ఓటింగ్ పాల్గోన్నారు.ప్రసిడెంట్ అభ్యర్థి రాచూరి శ్రీనివాస్ కు 73ఓట్లు, వైస్ ప్రెసిడెంట్ మడిచర్ల వేంకటేష్ కు 78ఓట్లు రావటం జరిగింది. ఈ ఎన్నిక పెరుగు సాంబశివరావు,రాచపోతు నారాయణ సభ్యులు పర్యవేక్షణలో పోలింగ్ మరియు లెక్కింపు జరిగాయి.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo