Friday, August 1, 2025
Friday, August 1, 2025

తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలో 104 వైద్య శిబిరం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

పటవల ఈ బీసీ కాలనీలో 104 వైద్య శిబిరం

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, తాళ్ళరేవు

కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం తాళ్ళ‌‌‌మండలం పటవలగ్రామంలోని ఈ బీసీ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో 104 సంచార వైద్య సేవలో బాగంగా జరిగిన వైద్యశిబిరంలోవైద్యులుశ్యామలగర్భిణీస్త్రీలు,బాలింత,చిన్నారులు,వృద్దులకుప్రత్యేకవైద్యపరీక్షలునిర్వహించారు.ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భజనసత్తిబాబు, నాయకులు గురజాల అప్పలరాజు,కోటిపల్లి దొరబాబు,ఎమ్.ఎల్ హెచ్ ప్రసాద్,హెల్త్ అసిస్టెంట్ గోవింద్, ఏఎన్ఎమ్ ఇందిరా,ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo