Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

తాళ్లరేవులోని సుంకరపాలెం డ్రైనేజీ సమస్య ను పరిశీలించిన ఎమ్మెల్యే ఎంపీ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

సుంకరపాలెం డ్రైనేజీ సమస్యను పరిశీలించిన ప్రజాప్రతినిధులు ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

విశ్వం వాయిస్ న్యూస్, తాళ్లరేవు, సుంకరపాలెం

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని జాతీయ రహదారి సుంకరపాలెం వై జంక్షన్ వద్ద గత కొద్ది రోజులుగా ద్రాక్షారామ వైపు వెళ్లే రోడ్డు పై జాతీయ రహదారి చెంతనే ఉన్న డ్రైనేజీ ద్వారా నీరు పైకి రావడంతో ప్రజలు, వాహనాల మీద వెళ్లేవారు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య స్థానిక తాళ్లరేవు మండల కూటమి నాయకులు స్థానిక ఎమ్మెల్యే దాట్లసుబ్బరాజు, ఎంపీ గంటి హరీష్ మాధుర్ దృష్టికితీసుకెళ్లగా, శుక్రవారం ఎంపీ ఎమ్మెల్యే సుంకరపాలెం జంక్షన్ కు వచ్చి డ్రైనేజీ సమస్యను పరిశీలించారు. అనంతరంవారు మాట్లాడుతూ డ్రైనేజీ సమస్య వెంటనే పరిష్కరించే విధంగాచర్యలు తీసుకుంటామని అన్నారు.అక్కడ ఉన్న సంబంధిత అధికారులనుపిలిచి తక్షణమే డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని అధికారులను ఎంపీ ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండల పరిధిలోని నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo