ఉప్పంగల జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించిన డీసీ చైర్మన్ భాస్కర్ రాజు
కాకినాడ జిల్లాతాళ్ళరేవు మండలం ఉప్పంగల గ్రామపంచాయతీ లో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను గురువారం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ వెగేశ్నభాస్కర్ రాజు పరిశీలించారు. ఉప్పంగల ఉపాధి హామీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పైడికొండల లోవరాజు ఉపాధి హామీ వేతనదారులు తదితరులు పాల్గొన్నారు.