డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న లక్ష్మీ చెరువుగట్టు ప్రాంతంలో గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులకు గ్రామస్తులు తెలియజేసిన.
విద్యుత్ అధికారులు స్పందించకపోవడంతో ఆ ప్రాంతవాసులు ఆదివారం రాత్రి ఉప్పలగుప్తం సబ్ స్టేషన్ ను ముట్టడించి విద్యుత్ అధికారులపై మండిపడ్డ గ్రామస్తులు