Monday, August 4, 2025
Monday, August 4, 2025

వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు గా దూలం వెంకన్న బాబు…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

మండపేట

మండపేట మండలం కేశవరం కు చెందిన వైసిపి రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్న బాబు ను వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు గా పార్టీ అధిష్టానం నియమించింది. జగన్ కు అత్యంత సన్నిహితులు గా గుర్తింపు పొందిన వెంకన్న బాబు వైసిపి ఆవిర్భావం నుంచి పార్టీ లో క్రియాశీలక పాత్ర పోషించారు. వైసిపి అధికారం లో ఉండగా ఆయన సతీమణి ను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవి లో నియమించారు. ఈ నేపధ్యంలో దూలం వెంకన్నబాబు ని కేశవరం వైసిపి పార్టీ కార్యాలయంలో పలువురు కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. మాజీ ఎంపీటీసి ప్రసన్నకుమార్, కూసు దొరజీ , నియోజకవర్గ వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు అబ్బిరెడ్డి వీర్రాజు , బందెల సాయిరామ్, యడ్ల రవి , కామిరెడ్డి ప్రసాద్ తదితరులు  పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo