Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

వాడపల్లి వెంకన్న శనివారం ఆదాయం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

వాడపల్లి వెంకన్న శనివారం ఆదాయం

విశ్వం వాయిస్ న్యూస్, వాడపల్లి

కొత్తపేట ఆత్రేయపురం జూలై 26.విశ్వం వాయిస్ న్యూస్. కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆదాయం శనివారం శ్రీ స్వామి వారి సన్నిధిలో ఆదాయ వివరములు ప్రత్యేక దర్శనం (50/-) టిక్కెట్లు 21374 విశిష్ట దర్శనం (200/-) టిక్కెట్లు 5486

వేద ఆశీర్వచనం (1,116/-) టిక్కెట్లు 1484 సుప్రభాతం దర్శనం టికెట్లు 100 తులాభారం టిక్కెట్లు 4

కళ్యాణ కట్ట టిక్కెట్లు 501

లడ్డు ప్రసాదం విక్రయిం 48515 పులిహోర ప్రసాదం విక్రయిం 28231 నిత్య అన్నదాన కార్యక్రమం నిమిత్తం 2,30,752/- లు శాశ్వత అన్నదాన కార్యక్రమం నిమిత్తం 98,265/-లు ఇతర విరాళం ద్వారా 1,485/- లు లడ్డూ కవర్లు విక్రయిం ద్వారా 7,005/-ప్రత్యేక దర్శనం ద్వారా వచ్చిన రుసుము 10,68,700/- లు విశిష్ట దర్శనం ద్వారా వచ్చిన రుసుము 10,97,200/- లు వేదాసిర్వచనం ద్వారా వచ్చిన రుసుము 16,56,144/-లు తులాభారం టిక్కెట్ల ద్వారా వచ్చిన రుసుము 200/- కళ్యాణ కట్ట టిక్కెట్ల ద్వారా వచ్చిన రుసుము 20,040/-

సుప్రభాత టిక్కెట్లు విక్రయం ద్వారా వచ్చిన రుసుము 40,000/-లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా వచ్చిన రుసుము 7,27,725/- పులిహోర ప్రసాదం విక్రయం ద్వారా వచ్చిన రుసుము 2,82,310/-ఆన్లైన్ ద్వారా ఆదాయం 2,25,404/- మొత్తం రుసుము రూ: 5.455,230/-వచ్చిందని డిప్యూటీ కమిషనర్ మరియు కార్య నిర్వహణ అధికారి నల్లం చక్రధర్ రావు తెలియజేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo