డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి గ్రామంలో స్వయంభుగా వేంచేసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాంతి స్వామి వారి సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించినారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రములతో సత్కరించినారు