ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 15 నుండి 19 వరకు యుటిఎఫ్ రాష్ట్ర సంఘం చేపట్టిన రణభేరి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అందరూ విజయవంతం చేయాలని
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 15 నుండి 19 వరకు యుటిఎఫ్ రాష్ట్ర సంఘం చేపట్టిన రణభేరి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అందరూ విజయవంతం చేయాలని ,రావులపాలెం ఎం ఆర్ సి వద్ద చేయాలని మరియు వివిధ పాఠశాలలలో పోస్టర్ను మరియు కరపత్రాలను ఆవిష్కరించినారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి వై వి ఎస్ ఎన్ బాలాజీ మండల యూటీఎఫ్ అధ్యక్షుడు వి .సోమేశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షులు పి. లింగేశ్వర్ రెడ్డి కోశాధికారి పైడిరాజు ఆఫీస్ బేరర్స్ సర్వారాయుడు, విజయభాస్కర్ సుమన్, పి .రవికుమార్ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.