Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

అన్నా క్యాంటీన్‌లో అన్నదానం – ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్‌ ఈ సోమవారం గోకవరం మండలం వెదురుపాకకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు పిల్లా అర్జున్ సారధి (చంటిబాబు), గోకవరం ఐటీడీపీ చాంపియన్ బత్తుల శ్రీనివాస సారంగదరుడు (ఎస్.బాబు) ఆర్థిక సహకారంతో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా పిల్లా చంటిబాబు మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నా కూడా దాతల సహకారంతో నాలుగేళ్లుగా క్యాంటీన్‌ను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండ బాబు, నండ్ల చిరంజీవి, బోదిరెడ్ల సుబ్బారావు, వేములకొండ జోగారావు, గొంతిన రాజు, డేగల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo