కేశవరం రైల్వే గేట్ కొద్ది రోజులు మరమ్మత్తులు నిమిత్తం మూసివెత…
ప్రయాణికులు గమనించుకోగలరు…
మండపేట మండలం లోని కేశవరం రైల్వే గేటు ఐదు రోజులు పాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గేటు మరమ్మతులు కోసం జులై 3 నుండి జూలై 7 వరకు గేటు మూసివేస్తున్నట్లు సామర్లకోట సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బుదవారం స్థానిక మీడియా కు తెలిపారు. ఈ మార్గం లో ప్రయాణం చేసేవారు రైల్వే అధికారులకు సహకరించాలని కోరారు. ఆ రోడ్ లో ప్రయాణాలు చేసే వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.