13 October 2025
Monday, October 13, 2025

గేదెల దొంగలను అరెస్ట్ చేసిన గండేపల్లి పోలీసులు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు–ఉప్పలపాడు రోడ్డులో, ఉప్పలపాడు గ్రామంలో నాలుగు పాడి గేదెల దొంగతనానికి పాల్పడిన నలుగురు ముద్దాయిలను గండేపల్లి ఎస్‌.ఐ. శివ నాగబాబు తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు.అశ్వరావుపేటకు చెందిన ఈ. చరణ్‌ (21), ఎన్‌.ఎన్‌. తిరుపతి (20), వి.ఆర్‌. కుమార్‌ (29), బి. వీరేంద్ర (19)లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి దొంగిలించిన నాలుగు పాడి గేదెలు (విలువ సుమారు రూ.1,60,000), ఒక బడా దోస్త్ వాహనం, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వివరాలను జగ్గంపేట సీఐ వై.ఆర్‌.కె. శ్రీనివాస్ వెల్లడించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo