Monday, August 4, 2025
Monday, August 4, 2025

పేకాట రాయుళ్లపై పోలీసులు దాడి – నలుగురు అరెస్ట్, రూ.11,300 స్వాధీనం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు జిల్లాలో పేకాట, బొమ్మ బొరుసు, క్రికెట్ బెట్టింగ్, ఎత్తులాట, కోత బంతి వంటి అన్ని రకాల జూదక్రీడలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖ నిశ్చయించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు బలమైన నిఘా చేపట్టారు.
ఈ చర్యలో భాగంగా, జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ కు లభించిన విశ్వసనీయ సమాచారం మేరకు, జగ్గంపేట ఎస్సై రఘునందన్ రావు తన సిబ్బందితో కలిసి జగ్గంపేట మండలంలోని జే.కొత్తూరు శివారులో పేకాట ఆడుతున్న వారిపై అకస్మాత్తుగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ.11,300 నగదు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి, మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేకాట, ఇతర జూదక్రీడలపై కఠినంగా వ్యవహరించనున్నట్టు జగ్గంపేట సి ఐ వై అర్ కె శ్రీనివాస్ హెచ్చరించారు. జగ్గంపేట మండలలో ఎవరైనా జూదక్రీడలకై వేదిక కల్పించినా వారి పైన చట్ట పరమైనా చర్యలు తప్పవని యస్ ఐ రఘనందనరావు తెలిపారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo