29 November 2025
Saturday, November 29, 2025

మండల టిడిపి అధ్యక్షులు జీనుమణి బాబుని ఘనంగా సత్కరించిన శ్రీ శిరిడి సాయి టైలర్స్ యూనియన్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

స్థానిక జీవీఆర్ అపార్ట్మెంట్ లో జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షులు జీను మణి బాబునుజగ్గంపేట శ్రీ శిరిడి సాయి టైలర్స్ యూనియన్ అధ్యక్షులు కింతాడ వెంకటరమణ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జీను మణిబాబు మాట్లాడుతూ టైలర్ అసోసియేషన్ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అసోసియేషన్ భవనం నిర్మించారని దానికి ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుందని అన్నారు. టైలర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఇల్లు లేని టైలర్స్ కు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ సహకారంతో ఏర్పాటు చేయించాలని జీను మణి బాబును కోరారు. ఈ కార్యక్రమంలో టైలర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సింగవరపు శ్రీనివాస్ (t4 టైలర్) సెక్రెటరీ కేసు బోయిన నాగేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ నీలపల్లి వాసు, గౌరవ అధ్యక్షులు వాకా నాగిరెడ్డి, బొడ్డు కొండ శ్రీను జిల్లా వైస్ ప్రెసిడెంట్, ఆది మూలం ప్రసాద్, తుమ్మల కిషోర్, జీలం అప్పారావు, సుధా కృష్ణ, కాము సురేష్, ఏ కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo