Thursday, August 7, 2025
🔔 9
Latest Notifications
Thursday, August 7, 2025
🔔 9
Latest Notifications

మిస్సింగ్ అయిన యువతిని హైదరాబాద్‌లో గుర్తించి బంధువులకు అప్పగించిన గండేపల్లి పోలీసులు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరి గ్రామానికి చెందిన ఒక అవివాహిత యువతి ఆగస్టు 1 వ తేదీన మిస్సింగ్ అయిన ఘటనపై గండేపల్లి పోలీస్‌స్టేషన్‌లో 249/2025 U/s ఉమెన్ మిస్సింగ్‌గా కేసు నమోదు చేయబడింది. ఈ కేసును ప్రాధాన్యతగా తీసుకున్న జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ ఎస్ఐ శివ నాగబాబు, వారి సిబ్బందితో కలిసి అనేక కోణాలలో విచారణ చేపట్టి, ఆమెను హైదరాబాద్‌లోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించి ట్రేస్ చేశారు.అదే క్రమంలో గండేపల్లి పోలీసు బృందం ఆ యువతిని అక్కడి నుండి తీసుకొచ్చి, పోలీసు ల  పర్యవేక్షణలో బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్ )ఆదేశాలు మేరకు మహిళలు మరియు బాలికల మిస్సింగ్ కేసులపై అత్యంత ప్రాధాన్యతతో స్పందిస్తూ, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెంటనే ట్రేస్ చేశాం అని ఆయన తెలిపారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తెలంగాణ
తూర్పు గోదావరి
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo