Wednesday, August 6, 2025
Wednesday, August 6, 2025

మిస్సింగ్ యువతి ట్రేస్ ..జగ్గంపేట పోలీసుల వేగవంతమైన చర్య

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు, జగ్గంపేట పోలీసులు ఓ మిస్సింగ్ యువతిని కేవలం మూడు గంటల వ్యవధిలోనే ట్రేస్ చేసి, సురక్షితంగా బంధువులకు అప్పగించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది.చిల్లంగి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి, ఇటీవల జగ్గంపేటలో బంధువుల ఇంటిలో నివసిస్తున్న సమయంలో మిస్సింగ్ అయినట్లు సమాచారం అందింది.
ఈ మేరకు జగ్గంపేట ఎస్‌ఐ రఘునందన్ రావు నేతృత్వంలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిరంతర అన్వేషణతో మూడు గంటల్లోనే యువతిని ట్రేస్ చేసి, తల్లిదండ్రులకు అప్పగించారు.ఈ వేగవంతమైన చర్యకు స్థానిక ప్రజలు పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఆపరేషన్‌కు సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ సమన్వయం అందించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తూర్పు గోదావరి
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo