రోడ్ ప్రమాదానికి గురై హైదరాబాద్ లో శస్త్ర చికిత్స చేయించుకుని మండపేట వచ్చిన రెడ్డి సందీప్ ను పరామర్శించిన చైర్ పర్సన్ రాణి. సందిప్ ఆరోగ్య పరిస్థితిని రెడ్డి రాజబాబుని అడిగి తెలుసుకున్నారు. రాణితో పాటు వైసిపి నియోజకవర్గం ఐటి విభాగం కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు, యూత్ వింగ్ కన్వీనర్ చోడే శ్రీకృష్ణ, కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, పార్టీ నాయకులు తాడి రామారావు, దుగ్గిరాల రాంబాబు, కోళ్ల శ్రీను ఉన్నారు.