Wednesday, August 6, 2025
Wednesday, August 6, 2025

విద్యార్థినీల రక్షణకు జగ్గంపేట పోలీస్ నిఘా

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

డ్రోన్ కెమెరాతో పరిసరాల పర్యవేక్షణ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేటలోని అక్షర జూనియర్, డిగ్రీ కళాశాల పరిసరాల్లో మంగళవారం పోలీసుల ప్రత్యేక నిఘా చేపట్టారు. విద్యార్థినీలు ఎటువంటి ఈవ్ టీజింగ్ లేదా ర్యాగింగ్‌కు గురికాకుండా ఉండేందుకు పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో పర్యవేక్షణ నిర్వహించారు.విద్యార్థులు కాలేజీలు, స్కూల్‌లు విడిచి వెళ్లే సమయాల్లో పోలీసులు గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించారని జగ్గంపేట సి ఐ వై.ఆర్.కే. శ్రీనివాస్ తెలిపారు.విద్యార్థినీలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.కాలేజీ, స్కూల్ పూర్తయ్యే సమయాల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారుఈ చర్యలు విద్యార్థినీ భద్రతే కాకుండా, సామాజిక భద్రత పరిరక్షణలో భాగమని పేర్కొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సినీ వాయిస్
సక్సెస్ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
తూర్పు గోదావరి
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo