విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం (విశ్వం వాయిస్)
పాలకొల్లు ఎస్ కన్వెన్షన్ హాల్లో నర్సాపురం మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య మనవరాలి వివాహ వేడుకల్లో మాజీ ఐపీఎస్ జెడి లక్ష్మీనారాయణ చిందాడగరువు జనసేన పార్టీ ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు శ్రీ పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ ద్వారా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు నేను ఫేస్బుక్ లో ట్విట్టర్ లో చూస్తూనే ఉంటాను ఎంతో మందికి మీరు ఆకలి తీరుస్తున్న ఆదర్శ దంపతులని లక్ష్మీనారాయణ అభినందించారు. . అలాగే ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ దంపతులిద్దరూ ఆశీర్వదించారు . జె