Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,466,078
Total recovered
Updated on September 27, 2023 2:43 AM

ACTIVE

India
557
Total active cases
Updated on September 27, 2023 2:43 AM

DEATHS

India
531,930
Total deaths
Updated on September 27, 2023 2:43 AM

వేట మొదలు పెట్టారు నాటు సారా ని పట్టారు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

నాటుసారా స్థావరాలపై ఎస్ఐ సురేంద్ర దాడి మూడువేల
నాలుగు వంద లీటర్ల బెల్లం వూట ధ్వంసం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

 

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)

కోనసీమ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అమలాపురం డిఎస్పి పర్యవేక్షణలో రావులపాలెం సిఏ సూచనల మేరకు మండలంలోని వైకొత్తపల్లి గ్రామంలో నాటుసారా తయారీ కేంద్రంపై ఎస్సై.జి సురేంద్ర తన సిబ్బందితో దాడి నిర్వహించి సుమారు 3వేల 4 వందల సారాకు ఉపయోగించే బెల్లం వూటను ధ్వంసం చేసి రెండు లీటర్ల సారాను స్వాధీనం పరుచుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్సై సురేందర్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా ఎవరైనా తయారుచేసిన విక్రయించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుని కేసులు పెడతామని హెచ్చరించారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!