పధకం అమలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఐ పోలవరం:
ఐ పోలవరం-విశ్వం వాయిస్ న్యూస్:
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమంలో భాగంగా ఐ. పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో మత్స్యకార భరోసా పథకం కింద సీఎం జగన్
ఈ ఏడాదికి రూ.109కోట్ల నిధులను విడుదలు చేశారు.
చేపల వేట నిషేధ సమయంలో ఇబ్బందిపడకుండా మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చేపల వేట నిషేధ సమయంలో ఇబ్బంది పడకుండా మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించి
ఈ కార్యక్రమంలో మత్స్యకార భరోసా నిధులు విడుదల చేశారు.
ఈ ఏడాది పథకం కింద దాదాపు రూ.109 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద రూ.109కోట్లు విడుదలఅలాగే ఓఎన్జీసీ (ONGC) డ్రిల్లింగ్‌తో ఉపాధికి ఇబ్బంది కలిగిన మత్స్యకారులకు.. నాలుగు నెలల పాటు సాయం చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకాలు లేవని.. సరికొత్త కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని అన్నారు. ప్రతి పేదవాడికి న్యాయం జరగాలనేదే లక్ష్యం. పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు.
పేదవాళ్లందరినీ నా వాళ్లుగా భావించా. పేదల కోసం 32 పథకాలు అమలు చేస్తున్నాం అని తెలిపారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటున్నాం అని మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున అందిస్తున్నాం అని,
మత్స్యకార భరోసా కింద రూ.419 కోట్లు అందివ్వగలిగాం అని పేర్కన్నారు.
ఈ కార్యక్రమంలో లో ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీ రాష్ట్రస్థాయి నాయకులు జిల్లా కలెక్టర్, ఆయా శాఖల సిబ్బంది కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు
,