ANDHRA PRADESH
స్వాతంత్ర్యమా నువ్వెక్కడ.!
రాయవరం, East Godavari (VISWAM VOICE DESK): స్వాతంత్ర్యమా నువ్వెక్కడ?
స్త్రీలకు రక్షణ లేని ఈ దేశంలో
మూగబోయావు
కులమతాల కుమ్ములాటలో
సాక్షివయ్యావు
కుర్చీ కోసం రాజకీయ నాయకులు వేసే ఎత్తుగడలు చూసి నిర్గాంత పోయావు
తల్లిదండ్రులు భారమని భావించి
వదిలి వెళ్ళిన...

