విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తుని ని:
తుని: మే27: విశ్వం వాయిస్ న్యూస్:
రాజ్యాంగంలో భాగస్వామ్యం, సంక్షేమ పథకాలు, మేలు చేయడమే లక్ష్యంగా సామాజిక న్యాయ బేరి మంత్రుల బస్సు యాత్రను కాకినాడ జిల్లా తుని పట్టణం జాతీయ రహదారికి చేరుకుంది. మంత్రులకు రాష్ట్ర రహదారులు మరియు భవనాల అభివృద్ధి శాఖా మంత్రి దాడిశెట్టి రాజా,ఎంపీ వంగాగీత వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని ఘణ స్వాగతం పలికారు.మంత్రుల బృందం వైసీపి ప్రజా ప్రతినిధులకు, నాయకులకు ,అభిమానులకు. అభివాదం చేశారు.పలువురు నాయకులు కండువాతో మంత్రులకు సత్కారం చేశారు.అనంతరం మంత్రులు వన్ హొటల్ లో లంచ్ బ్రేక్ తీసుకున్నారు.