WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద తొండంగి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తొండంగి:

 

తొండంగి: మే18: విశ్వం వాయిస్ న్యూస్:

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం తొండంగి వైష్ణో దేవి గ్యాస్ కంపెనీ ద్వారా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం క్రింద వచ్చిన 461 కనెక్షన్స్ లబ్ధిదారుల ఇవ్వడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తుని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొయ్య మురళి కృష్ణ, మండల ఎంపిపి అంగులూరి అరుణ్ కుమార్, మండల సీనియర్ నాయకులు వైస్ ఎంపీపీ నాగం గంగ బాబు విచ్చేసి వారి చేతుల మీదుగా గ్యాస్ కనెక్షన్ మహిళలకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వి.భాస్కర సత్య ప్రసాద్ మరియు వైఎస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement