20 October 2025
Monday, October 20, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

ఓటీటీ

ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఆంధ్రప్రదేశ్ 🌞ఏపీలో ఏడుగురు IAS అధికారుల బదిలీ ▪నెల్లూరు జిల్లా కందుకూరు సబ్‌కలెక్టర్‌గా దమీరా హిమవంశీ బదిలీ ▪మన్యం జిల్లా పాలకొండ-పవార్ సప్నిల్‌, ఏలూరు జిల్లా నూజివీడు-బొల్లిపల్లి వినూత ▪అన్నమయ్య మదనపల్లి-చల్లా కల్యాణి, రాజంపేట- HS భావన బదిలీ ▪అల్లూరి జిల్లా రంపచోడవరం-శుభం నొక్వల్‌, పార్వతీపురం-ఆర్ వైశాలి బదిలీ. 🌞ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు దరఖాస్తు గడువు పెంపు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును 10/08/2025 అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగిస్తూ APPSC నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో (ttps://psc.ap.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 🌞ఏపీలో...

OTTలో 8 వసంతాలు స్ట్రీమింగ్ ప్రారంభం… నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు!

dd విశ్వం వాయిస్ ఫిల్మ్ బ్యూసో, ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘8 వసంతాలు’ సినిమాకు ఇప్పుడు ఓటీటీ తెరలపైకి ఎంట్రీ లభించింది. గత నెలలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ను అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. అందరూ కుటుంబసభ్యులతో కలిసి చూసేందుకు సరైన ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్‌గా పేరుపొందిన ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంది. హను రెడ్డి, రవి దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో వచ్చిన సంగీతం ప్రేక్షకులను కనెక్ట్ చేసింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా, చిన్న బడ్జెట్‌లో తెరకెక్కి పెద్ద విజయాన్ని అందుకున్న సినిమాగా గుర్తింపు పొందింది. థియేటర్‌లో...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo