20 October 2025
Monday, October 20, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

టాలీవుడ్‌

ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఆంధ్రప్రదేశ్ 🌞ఏపీలో ఏడుగురు IAS అధికారుల బదిలీ ▪నెల్లూరు జిల్లా కందుకూరు సబ్‌కలెక్టర్‌గా దమీరా హిమవంశీ బదిలీ ▪మన్యం జిల్లా పాలకొండ-పవార్ సప్నిల్‌, ఏలూరు జిల్లా నూజివీడు-బొల్లిపల్లి వినూత ▪అన్నమయ్య మదనపల్లి-చల్లా కల్యాణి, రాజంపేట- HS భావన బదిలీ ▪అల్లూరి జిల్లా రంపచోడవరం-శుభం నొక్వల్‌, పార్వతీపురం-ఆర్ వైశాలి బదిలీ. 🌞ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు దరఖాస్తు గడువు పెంపు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును 10/08/2025 అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగిస్తూ APPSC నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో (ttps://psc.ap.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 🌞ఏపీలో...

మ‌రోసారి బ‌న్నీతో రష్మిక మందన్నా: AA22లో నేషనల్ క్రష్ సెన్సేషన్! !

విశ్వం వాయిస్ ఫిల్మ్ బ్యూసో, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేరా’తో ఘన విజయాన్ని అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్లు సమాచారం. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమా AA22లో రష్మిక కీలక పాత్రలో కనిపించబోతుందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోణే ప్రధాన హీరోయిన్‌గా ఎంపిక అవడం, మిగతా క్యాస్టింగ్ మీద కూడా పాజిటివ్ బజ్‌ను కలిగించింది. తాజాగా రష్మిక మందన్నా పేరు కూడా ఫిక్స్ అయ్యిందనే న్యూస్‌తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘పుష్ప’ సిరీస్‌లో బన్నీతో రష్మిక చూపిన కెమిస్ట్రీ అభిమానులకు ఎంతగానో నచ్చింది. ఇప్పుడు AA22లో మళ్లీ ఆ జోడీ...

ఓజీ షూటింగ్ కంప్లీట్: సెప్టెంబర్ 25న థియేటర్లలో పవర్ స్టార్ సెన్సేషన్

విశ్వం వాయిస్ ఫిల్మ్ బ్యూసో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు మరోసారి పెద్దసైజ్ గుడ్‌న్యూస్ వచ్చింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’ సినిమా షూటింగ్ పూర్తయిందని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ మాస్ లుక్‌తో ఉన్న కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేయడం అభిమానుల్లో ఫుల్ జోష్ తీసుకొచ్చింది. ముంబై నేపథ్యంతో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ కల్యాణ్ ఇంటెన్స్, శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్లు ప్రేక్షకుల్లో పెద్దస్థాయి అంచనాలను రేపాయి. ముఖ్యంగా తాజాగా రిలీజ్ అయిన పోస్టర్‌లో పవన్ కల్యాణ్ స్టైల్, మాస్ లుక్ అభిమానులను మరింత ఆకట్టుకుంటుంది. సినిమా టీమ్‌ చెప్పినట్లుగా,...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo