ఏకలవ్యలో ఘనంగా మెగా పేరెంట్స్ ఈవెంట్
విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు
పాఠశాల మైదానంలో మొక్కలు నాటే కార్యక్రమం
చింతూరు మండలం లక్కవరంలో ఉన్న ఈయంఆర్ఎస్ లో మెగా పేరెంట్స్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పాఠశాల మైదానంలో మొక్కలు నాటారు. ఏజెన్సీకి వన్నె తెచ్చేల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో తమ పిల్లలకు సిటు లభించటం తమ అదృష్టం అని పేరెంట్స్ తెలిపారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ దళిప్ సింగ్ , ఏపిఓ జనార్దన్ రావు ,ఏటీ.డబ్ల్యూ.ఓ. సుజాత , యంఈఓ లక్ష్మినారాయణ , ఎస్ఏంసి చైర్మన్ నరేష్ , తదితరులు పాల్గొన్నారు.