టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్…
జగన్ సొంత ఆడ్డ పులివెందులలో ఇటీవల జరిగిన ఎన్నికలలో వైస్సార్ పార్టీ డిపాజిట్ రాక పార్టీ పరిస్థితి అయోమయంలో పడిందనీ టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ పేర్కొన్నారు. భారత్ దేశ రాజకీయ పండితుల చూపు చంద్రబాబు అమోఘమైన సుపరిపాలన చూసి ఆశ్చరయ్య పోతున్నరని పేర్కొన్నారు. ఈ సమయం లో ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు అమలు, సూపర్ సిక్స్ పథకాలు అమలు సూపర్ హిట్ గా ప్రజలలోకి వెళ్లడంతో వైస్సార్ శ్రేణులు చతికిల పడ్డాయని ఎద్దేవా చేశారు. రాబోయే రోజులలో వైస్సార్ పార్టీ మునిగిపోయే నావలా గల్లంతు అవడం ఖాయం అని జోస్యం చెప్పారు.మునిగింది పార్టీ పరువు పులివెందుల లో అయితే రాజధాని అమరావతి మునీగిందని మతి భ్రమించి వైసీపీ అధిష్టానం గగ్గులు పెడుతుందని దుయ్యబట్టారు.ఫేక్ ప్రచారలకు అడ్డా గా మారిన వైస్సార్ పార్టీవారి కి సమాజం మీద గౌరవం, రాష్టం మీద ప్రేమ అభిమానం ఏకోసన కనబడడంలేదన్నారు.వైస్సార్పార్టీ కుటిల రాజకీయా క్రీడ కు రాష్ట్ర భవిష్యత్, భవితరాల భవిషత్తు సర్వ నాశనానికి జగన్ కంకణం కట్టుకున్నట్లు కనబడుతుందన్నారు.ఆందుకే సైకో 5 సం పరిపాలన లో వరద సమయం లో అతి వేగంగా ప్రవహించే వరద నీటి లో 2 భారీ పడవలను నీటీ ప్రవాహం లో వదిలి విజయవాడ కృష్ణ బ్యారేజ్ డి కొట్టి బ్యారేజ్ను డేమేజ్ చేసి రాజధాని అమరావతి ములిగిపోతే చంద్రబాబు పరిపాలన విజయవంతం కా కుండ చంద్రబాబు పరిపాలన మీద బురద జల్లి అప్రతిష్ట పాలు చేయవచ్చని సైకో జగన్ పన్నీన పన్నాగం వికటించిందన్నారు.శాసనసభఎన్నికలలో అతి ఘోరం గా ప్రజలు ఓడించిన తన సైకో పిచ్చి చేష్టలతో తిరిగి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు.పెయిడ్ మీడియా మాధ్యమల ద్వారా రాజధాని అమరావతి మునిగింది అంటూ ఫేక్ ప్రచారంనికి తెరలేపుతున్నారని మండిపడ్డారు.ఎక్కడో పాకిస్తాన్ దేశంలో వరద నీటిలో ములిగిన ప్రాంతాలను రాజధాని అమరావతి లోనే ఆ మునిగిన చెరువులు ఉన్నట్లు చూపించడం వాళ్ల సైకో మైండ్ గేమ్ కు పరాకాష్ట గా అభివర్ణించారు. సాధారణంగా కురిసే వర్షలకు వర్షం నీరు పంట భూ ములలో ఉండడం సహజం అన్నారు.జగన్ మీడియా మాధ్యమాలలో వచ్చిన వార్తలు నిజమే అయితే రాజధాని అమరావతి లో ఉన్న తాడేపల్లి ప్యాలస్ ను ముంపు ప్రాంతం లో ఎందుకు జగన్ నిర్మాణం చేసుకున్నట్లు అని ప్రశ్నించారు.