Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 19, 2024 12:46 PM

ACTIVE

India
44,499,261
Total active cases
Updated on March 19, 2024 12:46 PM

DEATHS

India
533,523
Total deaths
Updated on March 19, 2024 12:46 PM
Follow Us

అంబేద్కర్ రూపాన్ని అద్భుతంగా చిత్రీకరించిన సౌదాగర్.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇచ్చాడు.. దానితో పోరాడి రాజులౌతారో..? అమ్ముకుని బానిసలౌతారో..? నిర్ణయం మీ చేతుల్లో ఉంది అంటూ ఇండుగమెల్లి సౌదాగర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. రాయవరం గ్రామానికి చెందిన యువకుడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు గా తెలియజేశారు. అంతేగాక ఇప్పటివరకు అనేక చిత్రాలను రూపొందించారని, సౌదాగర్ మంచి కళా నైపుణ్యం కలిగిన వ్యక్తి అంటూ గ్రామాల్లోని ప్రజలు అభినందించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement