WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

సాయి తేజ స్కూల్ అధినేత ఫౌండర్ కరస్పాండెంట్ ఆకస్మిక మృతి..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

సాయి తేజ స్కూల్ అధినేత ఫౌండర్ కరస్పాండెంట్ సూర్యనారాయణ రెడ్డి గురువారం ఉదయం ఆకస్మిక మృతి చెందారు. 1957 లో అనపర్తి మండలం రామవరం గ్రామంలో జన్మించారు. సూర్యనారాయణ రెడ్డి ప్రైవేట్ స్కూల్ యూనియన్ తరపున జిల్లా సెక్రటరీగా మరియు ప్రెసిడెంట్ గా వర్క్ చేసి ఉన్నారు. సూర్యనారాయణ రెడ్డి మృతి కి చింతిస్తూ అనపర్తి శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి, అనపర్తి మార్కెటింగ్ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాయవరం ఎం పి పి నౌడు వెంకటరమణ, రాయవరం చాణిక్య హాస్పిటల్ అధినేత డాక్టర్ జి ఎస్ ఎన్ రెడ్డి, కె.వి.ఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ తేతల నవీన్ రెడ్డి, రాయవరం సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ, అనపర్తి మండలం రామవరం సర్పంచ్ గిరడ రాజు గంగాభవాని, మాజీ సర్పంచ్ గోలుగురి గోవిందరెడ్డి భూలక్ష్మి, అనపర్తి మార్కెటింగ్ డైరెక్టర్ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు తేతల సుబ్బరామిరెడ్డి, అనపర్తి మండల వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి నల్లమిల్లి వెంకట రెడ్డి{789 శ్రీను} వైఎస్ఆర్సిపి నాయకులు కర్రి గాంధి రెడ్డి, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు అచ్యుత రామరాజు, అడ్వకేట్ తాడి రామచంద్ర రెడ్డి, పడాల కమలా రెడ్డి, తమలంపూడి గంగాధర్ రెడ్డి, తదితరులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement