WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

అశ్లీల నృత్యాలు చేసిన 11 హిజ్రాలపై కేసు నమోదు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, బిక్కవోలు:

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో హిజ్రాలతో అశ్లీల నృత్యాలు ప్రదర్శించిన ఘటనలో 11 మందిపై కేసు నమోదు చేసినట్లు బిక్కవోలు ఎస్సై బుజ్జిబాబు తెలిపారు. దేవీ నవరాత్రుల పురస్కరించుకుని బిక్కవోలు మండలం కాపవరంలో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో 11 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement