WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

అమలాపురంలో నేడు పోలీస్ అమరవీరుల దినోత్సవం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అమరులు అయిన పోలీస్ లకు ఘన నివాళి

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం

పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా గౌరవ ఎస్పి పర్యవేక్షణలో జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ పోలీసు మైదానం అమలాపురం ఆర్డీవో ఆఫీస్ వెనుక వున్న గ్రౌండ్ లో 21 వ తేదీ సోమవారం ఉదయం జిల్లా పోలీసు సిబ్బంది మరియు అధికారులతో కలిసి ప్రత్యేక కార్యక్రమం చేయడం జరుగుతుందని ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు మరియు అమలాపురం టౌన్ పరిధి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరు సహకరించాలని కోరారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement