విశ్వంవాయిస్ న్యూస్, కొవ్వూరు
దేవోక్తి చిడిపి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాలకు చెందిన, పలు వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది వికలాంగులను విజయవాడలోని సుదీక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ మెజర్మెంట్ క్యాంపుకు దాతలు ఆర్థిక సహాయంతో అందించారు.
ఈ కార్యక్రమంలో దేవోక్తి చిడిపి సోషల్ సర్వీస్ టీం సభ్యులు ప్రత్తిపాటి అబెడ్నెగో,అనపర్తి రాజు, ప్రభాస్,ఏ ఎస్ ఓ జోడాలా వెంకటేశ్వరరావు, నందన పౌండేషన్ రవి తదితరులు పాల్గొన్నారు.