Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

డాక్టర్ బి.ఆర్ ఆర్ అంబేద్కర్ 131 వ జయంతి వేడుక

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

గొరగనమూడి సెంటర్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 131 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

కాట్రేనికోన (విశ్వం వాయిస్) న్యూస్:-

కాట్రేనికోన మండల పరిధిలోగల గొలగమూడి సెంటర్ వద్ద గల బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా తోరణాలతో అలంకరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల అలంకరణ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కటింగ్ చేసినారు.

తదనంతరం భోజనాలు చేసి చిన్న పెద్ద అందరూ తీన్మార్ డాన్స్ లతో డిజె సౌండ్ సిస్టం పాటలతో బాణసంచాతో భారీ ఊరేగింపుగా విద్యావేత్త, ప్రపంచ మేధావి, స్త్రీ దాస్య విమోచకుడు, భారత రాజ్యాంగ నిర్మాత, బహుభాషా కోవిదుడు, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement