Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతే రాజు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రైతులకు పెట్టుబడి సాయం అందించిన గణత సీఎం
జగనన్న దే… ఎమ్మెల్యే కురసాల…
పవన్ రైతులపై రాజకీయం చేయొద్దు…
డి బి టి అకౌంట్ ద్వారా నేరుగా రైతుల అకౌంట్ లోకి నగదు బదిలీ…
రైతు భరోసా అన్నదే మా ప్రభుత్వ నినాదం…

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రురల్:

 

కాకినాడ రూరల్, విశ్వం వాయిస్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతులపై రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలు చేయద్దు అని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఘాటుగా హెచ్చరించారు. స్థానిక వైద్య నగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోనే దేశంలోనే రైతులను కౌలు రైతులకు పెట్టుబడి సహాయం అందించిన ఆదుకున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి దక్కుతుందన్నారు . రైతు భరోసా యాత్ర ద్వారా పవన్ చేస్తున్న పర్యటన సరికాదన్నారు. రాజకీయ రైతును వాడుకోవద్దని హితవు పలికారు. ఈ పార్టీకి మీ అనుబంధ బిజెపి పార్టీకి రైతులపై అవగాహన లేదన్నారు. రాష్ట్రంలో సుమారు 50 లక్షల రైతు కుటుంబాలకు డిబిడి డైరెక్టర్ బెని ఫిషరీ ట్రాన్స్ఫర్ అకౌంట్ ద్వారా నేరుగా రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేసే విధానం మా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. పవన్ కళ్యాణ్ కి రైతులపై మీకు అంత అవగాహన ఉంటే పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తో కౌలు రైతులకు పెట్టుబడి సాయాన్ని ఇచ్చేటట్లు చేయాలని తెలిపారు. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు గా నాకు మళ్లీ అవకాశం కల్పించిన సీఎం కు ధన్యవాదాలు తెలిపారు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తామని కన్నబాబు అని తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement