కాట్రేనికోన మండలం పరిదిలోగల చిన్న గాఢ వెళ్లి వద్ద బైక్ పై
వస్తున్న యువకుడిపై కొబ్బరి చెట్టు విరిగి పడి తలకు బలమైన గాయం.
వస్తున్న యువకుడిపై కొబ్బరి చెట్టు విరిగి పడి తలకు బలమైన గాయం.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
కాట్రేనికోన (విశ్వం వాయిస్ )న్యూస్:-
కాట్రేనికోన మండలం చిన్న గాడ వెళ్లి గ్రామం వద్ద ఆర్ అండ్ బి రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్టు కాట్రేనికోన వైపు బైక్ పై వస్తున్న యువకుడు నిమ్మకాయల సత్య శివ నారాయణ బాలాజీ (28) అకస్మాత్తుగా కొబ్బరి చెట్టు విరిగి పడి తలకు బలమైన గాయం అయ్యి రక్తం కారడంతో అక్కడ నివసిస్తున్న స్థానికులు 108 సమాచారం ఇచ్చి యువకుడిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు